నేను - రచయిత ఎమ్.బీ.ఎస్. ప్రసాద్ గారి రచనలకి అభిమానిని. ఇవి "ఎమ్బీయస్ కబుర్లు" గా - తెలుగు.గ్రేట్ఆంధ్రా.కాం లో విఖ్యాతం.
ఈ బ్లాగు యొక్క ముఖ్యోద్దేశం - ఈ రచనలు ఇంకా ఎక్కువ మందికి చేరాలని , వాటిపై ఇంకా ఎక్కువ మందికి ఆసక్తి పెంచాలని , ఇంకా ఎక్కువ మందిచే ఆలోచింపచేయాలని.
ఇంకొక ముఖ్యోద్దేశం - ఈ రచనల పై నా స్పందనలు కూడా పబ్లిష్ చేస్తాను.
అంశాల వారీగా మీరు కూడా వ్యాఖ్యలు చేయవచ్చు. చదివిన ప్రతి ఒక్కరూ వ్యాఖ్యలు చేయవలసిందిగా నా మనవి.
అభ్యంతరకర వ్యాఖ్యలకు ఇక్కడ చోటు లేదు.